Central Government JobsAndhra Pradesh jobsTelangana Jobs

10th అర్హతతో సుమారుగా 40 వేల జీతంతో మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Multi Tasking Staff Recruitment 2026 Apply Now

10th అర్హతతో సుమారుగా 40 వేల జీతంతో మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Multi Tasking Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NCL Recruitment 2026 Latest Multi Tasking Staff Notification Apply Now : CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL)లో మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో మల్టి టాస్కింగ్ స్టాఫ్ CSIR-NCL కింది పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 10వ తరగతి పాస్ కావాలి. నెలకు బేసిక్ పే రూ.18,000-56,900/- ఉంది. అలవెన్సులు కలుపుకుంటే నెలకు దాదాపు రూ.40,000/- పైగానే శాలరీ వస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 05.10.2026 (10:00 AM నుండి) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 04.11.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) లోపు వెబ్‌సైట్ https://recruit.ncl.res.in ను సందర్శించండి.

పోస్ట్ వివరాలు : మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 24 ఖాళీలు అయితే ఉన్నాయి.

విద్యా అర్హత : ఈ ఉద్యోగులకు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : ఈ నోటిఫికేషన్ లో వయసు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి వయసు సడలింపు ఉంటుంది.

నెల జీతం : నెలకు Rs18,000-56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. పోస్టును అనుసరించి దాదాపు రూ.40,000/- అన్ని కలుపుకొని స్టార్టింగ్ సాలరీ వస్తుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : లేదు.

అప్లికేషన్ చివరి : ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05.10.2026 (10:00 AM నుండి) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 04.11.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ విధానం : దయచేసి CSIR-NCL వెబ్‌సైట్ https://recruit.ncl.res.in ను సందర్శించండి.

🛑ShortNotification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *