10+2 అర్హతతో ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest Non Teaching Job Recruitment 2026 Apply Now
10+2 అర్హతతో ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest Non Teaching Job Recruitment 2026 Apply Now
Latest Maitreyi College Recruitment 2026 Latest Non Teaching Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మైత్రేయి కాలేజ్ ఒక NAAC గుర్తింపు పొందిన ‘A++’ గ్రేడ్ కాలేజ్ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) నుండి పర్మినెంట్ ఉద్యోగ ప్రాతిపదికన నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్, లేబొరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 09 అక్టోబర్ 2026 లోపల https://www.maitreyi.ac.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక మైత్రేయి కాలేజ్ ఒక NAAC గుర్తింపు పొందిన ‘A++’ గ్రేడ్ కాలేజ్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ .. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, 10+2, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 40 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.maitreyi.ac.in/ లో ఆన్లైన్ లో 09 అక్టోబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన మైత్రేయి కాలేజ్ ఒక NAAC గుర్తింపు పొందిన ‘A++’ గ్రేడ్ కాలేజ్ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
🔹 సీనియర్ అసిస్టెంట్
🔹 జూనియర్ అసిస్టెంట్
🔹లైబ్రరీ అటెండెంట్
🔹లేబొరేటరీ అసిస్టెంట్ ( బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్స్ )
🔹లేబొరేటరీ అటెండెంట్ ( బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్స్ )
మొత్తం 60 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు : కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన గ్రేడ్. ప్రత్యక్ష నియామకం కింద నియామకం వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అఖిల భారత ఓపెన్ పోటీ ద్వారా చేయబడుతుంది.
🔹 సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ. లెవెల్-4లో అసిస్టెంట్ లేదా తత్సమాన హోదాలో మూడు సంవత్సరాల అనుభవం.
🔹 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. ఇంగ్లీష్ టైపింగ్ 35 wpm లేదా హిందీ టైపింగ్ 30 wpm, కంప్యూటర్ ఆపరేషన్స్లో నైపుణ్యం.
🔹లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా దానికి సమానమైన పరీక్ష. గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్సు.
🔹లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు : బ్యాచిలర్ డిగ్రీతో పాటు ప్రయోగశాలలో అధునాతన శాస్త్రీయ పరికరాలపై కనీసం రెండు సంవత్సరాల పని మరియు నిర్వహణ అనుభవం.
🔹లేబొరేటరీ అటెండెంట్ పోస్టులకు : ఏదైనా గుర్తింపు పొందిన కేంద్ర/రాష్ట్ర బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్తో 10+2. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కేంద్ర/రాష్ట్ర బోర్డు నుండి సైన్స్ ఒక సబ్జెక్టుగా 10వ తరగతి ఉత్తీర్ణత మరియు ల్యాబొరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లేదా సంబంధిత ట్రేడ్లో ఐటిఐ.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 40 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు నెల జీతం పే లెవల్ 10 : రూ.56,100/- to రూ.1,77,500/- వరకు చెల్లిస్తారు.
🔹 సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు నెల జీతం పే లెవెల్ 6 : రూ. 35,400/- to రూ.1,12,400/- వరకు చెల్లిస్తారు.
🔹జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నెల జీతం పే లెవల్ 2: రూ.19,900/- to రూ.63,200/- వరకు చెల్లిస్తారు.
🔹లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు నెల జీతం పే లెవల్ 4 : రూ.25,500/- to రూ.81,100/- చెల్లిస్తారు.
🔹లైబ్రరీ అటెండెంట్ & లేబొరేటరీ అటెండెంట్ పోస్టులకు నెల జీతం పే లెవల్ 1: రూ.18,000/- to రూ.56,900/- వరకు చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
* జనరల్/అన్రిజర్వ్డ్ అభ్యర్థులు : రూ.1000/-
* ఓబీసీ (ఎన్సీఎల్)/ఈడబ్ల్యూఎస్/మహిళ అభ్యర్థులు : రూ.800/-
* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు : రూ.600/-
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 09 అక్టోబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
స్టేజ్ 1: ప్రాథమిక పరీక్ష (బహుళైచ్ఛిక ప్రశ్నలు – MCQ ఆధారిత) ఆధారంగా దరఖాస్తుదారుల షార్ట్లిస్టింగ్.
స్టేజ్ 2 : పరీక్ష (మెయిన్) మరియు దాని తర్వాత జరిగే ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 09 అక్టోబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: https://www.maitreyi.ac.in/
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

