Central Government JobsGovernment JobsTelangana Jobs

కేవలం 10th అర్హతతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NHM New Recruitment Apply Offline Now

కేవలం 10th అర్హతతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NHM New Recruitment Apply Offline Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest NHM Recruitment 2026 Latest lab technician and refrigerator mechanic Posts Notification 2026 Apply Now : కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) యొక్క వివిధ కార్యక్రమాల క్రింద ఉన్న క్రింది కేటగిరీల పోస్టుల కోసం అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ఈ ఖాళీలు పూర్తిగా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్న పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా వివిధ పోస్టులను భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29.10.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. కేవలం 10th, 12th, B.Sc నర్సింగ్, ANM, GNM తదితర అర్హతఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 44 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ ఖాళీలు పూర్తిగా కాంట్రాక్టు మరియు అవుట్ sorcingపద్ధతిలో ఉంటాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో  29.10.26 లోపు అప్లై చేసుకోవాలి.

🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔹రిఫ్రిజిరేటర్ మెకానిక్
🔹ల్యాబ్ టెక్నీషియన్
🔹MLHP/CHO/MO పల్లె ధావకాన
🔹నేత్ర వైద్య సహాయకుడు
🔹ఫిజిషన్స్ – MBBS / MD
🔹ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్
🔹స్టాఫ్ నర్స్
🔹ANM
🔹ఫార్మసిస్ట్
🔹సీనియర్ డాట్స్ ప్లస్ TB HIV సూపెర్వైసర్ TB HIV సూపెర్వైసర్
🔹శిశువైద్యుడు/వైద్య అధికారులు
🔹డిస్ట్రిక్ట్ అకౌంట్స్  ఆఫీసర్

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 పోస్టులను అనుసరించి ప్రతి ఒక్క పోస్టుకు అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు : ప్రభుత్వముచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత 10th, 10+2, B.Sc Nursing, ANM, GNM, DMLT/ BSc (LT), MBA, MBBS ఉత్తీర్ణులై ఉంటే చాలు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-44 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹పోస్టులను అనుసరించి అభ్యర్థులకు : నెల జీతం రూ.19,500/- నుండి రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు.

అలాగే డీర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కాన్సెషన్, మెడికల్ ఫెసిలిటీస్, CSD ఫెసిలిటీస్ మరియు ఇతర అలవెన్సెస్/అడ్వాన్సస్ అందజేస్తారు.

🔷దరఖాస్తు ఫీజు : OC అభ్యర్థులు రూ.500/-, BC, SC&స్టేటస్ అభ్యర్థులు రూ.300/- చెల్లించాల్సి ఉంటుంది. 
గమనిక: నిర్దేశించిన దరఖాస్తు రుసుమును “ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, మహబూబాబాద్” పేరు మీద డ్రా చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి. నిర్దేశించిన డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు పంపని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా

🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్సైట్  నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 22.10.2026 నుండి 29.10.26 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) పూరించిన దరఖాస్తులను కార్యదర్శి, జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, F-25, O/o DMHO, మహబూబాబాద్, IDOC-మహబూబాబాద్లో రిజిస్టర్డ్ / స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

🔹అభ్యర్థి ఆఫ్లైన్  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఇమెయిల్ ద్వారా గానీ ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థి స్వయంగా అందజేయాల్సి ఉంటుంది.

🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.

🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.

🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ  29.10.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.

🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… 

🔹 పోస్టులను అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ జరిపి ఎంపిక చేయడం జరుగుతుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 29.10.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

🔷అధికారిక వెబ్సైట్ : https://mahabubabad.telangana.gov.in/

🔷Notification PDF Click Here

🔷Application Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *