APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ II ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest APPSC Hostel Welfare Officer Job Recruitment 2026 Apply Now
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ II ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest APPSC Hostel Welfare Officer Job Recruitment 2026 Apply Now
Latest APPSC Recruitment 2026 Latest Hostel Welfare Officer Grade II Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో A.P. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బాక్వార్డ్ క్లాస్సేస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ II పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29 అక్టోబర్ 2026 లోపల https://psc.ap.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ A.P. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బాక్వార్డ్ క్లాస్సేస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ II పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. B.ED/B.T డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, 10+2, డిప్లమా మరియు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 44 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ లో ఆన్లైన్ లో 29 అక్టోబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన A.P. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బాక్వార్డ్ క్లాస్సేస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను విభాగాల వారీగా ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹A.P. సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II – 41
🔹A.P. ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II – 23
🔹A.P. బాక్వార్డ్ క్లాస్సేస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II – 33
మొత్తం 97 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు : పోస్టులను అనుసరించి కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి లేదా విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్)చే గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి B.ED/B.T డిగ్రీతో పట్టభద్రత లేదా దానికి సమానమైన అర్హత మరియు డిప్లొమా విద్య/బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 44 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు – నెల జీతం రూ. 37,640/- నుండి రూ. 1,15,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
*దరఖాస్తుదారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే) మరియు పరీక్ష ఫీజుగా రూ.80/- (ఎనభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. అయితే, కింది వర్గాల అభ్యర్థులకు రూ. 80/- పరీక్ష ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
* పైన పేర్కొన్న ఫీజు నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ గేట్‌వే ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్లో రుసుము చెల్లించే సేవను అందించే బ్యాంకుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 29 అక్టోబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
* పోస్టులను అనుసరించి ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. పరీక్ష విధానం ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (CBRT) పద్ధతిలో ఉంటుంది. పరీక్ష తేదీని తర్వాత తెలియజేయడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
* కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అవగాహన కల్పించుకోవడానికి అభ్యర్థులకు కమిషన్ వెబ్సైట్లో సాధారణ మాక్ టెస్ట్ సౌకర్యం అందుబాటులో ఉంది. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి, వెబ్సైట్ ప్రధాన పేజీ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉన్న మాక్ టెస్ట్ ఎంపిక కింద జవాబుల సరళిని సాధన చేయవచ్చు. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన సూచనలు వెబ్సైట్ ద్వారా ఇవ్వబడతాయి.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 29 అక్టోబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: https://psc.ap.gov.in/
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

