10th అర్హతతో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
10th అర్హతతో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
DSSSB MTS Notification 2026 : నిరుద్యోగులకు శుభవార్త… కేవలం టెన్త్ అర్హతతో ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 12 డిసెంబర్ 2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

విభాగం: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB)
పోస్ట్: జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)
మొత్తం పోస్ట్: 1260 పోస్ట్
అర్హత: డిగ్రీ / డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ వారీగా) / MTS: 10వ తరగతి (మెట్రిక్యులేషన్).
వయో పరిమితి: 18 నుండి 27 లేదా 32 సంవత్సరాలు (11.12.2026)
దరఖాస్తు రుసుము: UR / OBC / EWS (పురుషులు) కు రూ.100/- మరియు మహిళలు / SC / ST / PwBD / మాజీ సైనికులకు ఏమీ లేదు.
ప్రారంభ తేదీ: 12.11.2026
చివరి తేదీ: 11.12.2026
జీతం: రూ. 18,000/- (ఎం.టి.ఎస్, లెవెల్-1) నుండి రూ. 52,000/- (జె.ఇ, లెవెల్-8)
ఉద్యోగ స్థానం: ఢిల్లీ
వర్తింపు మోడ్: ఆన్లైన్
అధికారిక వెబ్సైట్: www.dsssb.delhi.gov.in
ఎంపిక ప్రక్రియ: JE: టైర్-I CBT (200 మార్కులు, క్వాలిఫైయింగ్) + టైర్-II CBT (200 మార్కులు, ఫైనల్ మెరిట్), MTS: వన్ టైర్ CBT (200 మార్కులు, 2 గంటలు), డాక్యుమెంట్ వెరిఫికేషన్ & వైద్య పరీక్ష

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
