10th & డిగ్రీ అర్హతతో గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల భర్తీ |Gandhi Medical College VRDL Recruitment 2026
10th & డిగ్రీ అర్హతతో గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల భర్తీ | Gandhi Medical College VRDL Recruitment 2026
Gandhi Medical College VRDL Notification 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. గాంధీ మెడికల్ కాలేజ్ స్థాయిలోని స్టేట్- లెవెల్ రిసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ (వీఆర్డీఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్టు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్/ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

పోస్ట్ వివరాలు :
• ప్రాజెక్ట్ సైంటిస్టు-1
• ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్/ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 02
• డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
• మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 01
విద్య అర్హత :
• మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత.
• డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో బ్యాచిలర్ డిగ్రీ.
• ప్రయోగశాల టెక్నీషియన్ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III పోస్టుకు సంబంధిత సబ్జెక్టు/రంగంలో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టు/రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అర్హత పొందిన తర్వాత మూడేళ్ల అనుభవం.


వయసు : 31 డిసెంబరు 2026 నాటికి 18 – 44 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా, అనుభవం & ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
వేతనం: ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ.18,000-67,000/- మధ్యలో జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు: సైంటిస్టు పోస్టులకు రూ.1000, మిగిలిన పోస్టులకు రూ.500 డీడీ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26 నవంబరు 2026.
ఇంటర్వ్యూ తేదీ: 01 డిసెంబరు 2026
వేదిక: గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్.
అధికార వెబ్ సైట్ : https://gmcsecunderabad.org/

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
