Andhra Pradesh jobs

Free Jobs : అప్లికేషన్ ఇమెయిల్ చేస్తే చాలు..AIIMS లో ల్యాబ్ టెక్నీషియన్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMS Recruitment 2026

Free Jobs : అప్లికేషన్ ఇమెయిల్ చేస్తే చాలు..AIIMS లో ల్యాబ్ టెక్నీషియన్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMS Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS Notification 2026 Latest Lab Technician & Lab Assistant recruitment 2026 Apply Now:  బిబినగర్‌లోని ఎయిమ్స్ మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ పరిధిలోని పరిశోధనా శాస్త్రవేత్త సి, పరిశోధనా శాస్త్రవేత్త బి, ల్యాబ్ టెక్నీషియన్ & ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 01/07/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 40 సంవత్సరాలు. SC, ST, BCలు మరియు EWS 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.  నెల జీతం : ₹20,000- 67,000+30% HRA/- ఇస్తారు. దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

ఆసక్తిగల అభ్యర్థులు తమకు సూచించిన విధంగా పూరించిన దరఖాస్తు ఫారం, CV మరియు విద్యార్హత, అనుభవ ధృవపత్రాల నకళ్లను ఒకే PDF ఫైల్‌గా కలిపి, 25.11.2026వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు recruitmentmruaiimsbbn@gmail.com అనే మెయిల్ ఐడికి పంపాలి. ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ “MRU, AIIMS బిబినగర్ కాంట్రాక్టు పోస్టుకు దరఖాస్తు” అని ఉండాలి.

మొత్తం ఖాళీల సంఖ్య : 05

వయోపరిమితి : 25/12/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 40 సంవత్సరాలు. SC, ST, BCలు మరియు EWS 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

నెల జీతం : ₹20,000- 67,000+30% HRA/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

పోస్ట్ వివరాలు : పరిశోధనా శాస్త్రవేత్త సి, పరిశోధనా శాస్త్రవేత్త బి, ల్యాబ్ టెక్నీషియన్ & ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వాక్ ఫర్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.

విద్యా అర్హతలు :

• గుర్తింపు పొందిన సంస్థ నుండి మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా (DMLT).
• బి.ఎస్.సి ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (MLT) / బి.ఎస్.సి ఇన్ లైఫ్ సైన్స్ లేదా జీవశాస్త్రాలు/ BMLT.
• పబ్లిక్ హెల్త్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, ఆర్&డి రంగంలో 4 సంవత్సరాల అనుభవంతో కూడిన MBBS/BDS/MPH/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత రంగంలో పీహెచ్‌డీ.
• NMC గుర్తింపు పొందిన వైద్య కళాశాల లేదా సంస్థ నుండి బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీలో MD/DNB డిగ్రీతో పాటు 2 సంవత్సరాల అనుభవం (లేదా) బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ లేదా తత్సమాన రంగంలో Ph.D డిగ్రీతో పాటు మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్, PCR/qPCR, miRNA విశ్లేషణ, DNA మరియు ప్రోటీన్ సంగ్రహణ మరియు పరిమాణీకరణ, ELISA, SDS-PAGE, వెస్ట్రన్ బ్లాటింగ్, బయోమార్కర్ విశ్లేషణ మరియు పరిశోధన డేటా వివరణలో 5 సంవత్సరాల అనుభవం.

దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీ లేదు.

పరీక్షా విధానం : ఇంటర్వ్యూ/పరీక్ష తాత్కాలిక ఆధారంగా.

ఎలా అప్లై చేసుకోవాలి : ఆసక్తిగల అభ్యర్థులు తమకు సూచించిన విధంగా పూరించిన దరఖాస్తు ఫారం, CV మరియు విద్యార్హత, అనుభవ ధృవపత్రాల నకళ్లను ఒకే PDF ఫైల్‌లో కలిపి, 25.11.2026వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు recruitmentmruaiimsbbn@gmail.com అనే మెయిల్ ఐడికి పంపాలి. ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ “MRU, AIIMS బిబినగర్ కాంట్రాక్టు పోస్టుకు దరఖాస్తు” అని ఉండాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసూకోని 19.11.2026 నుండి 25.11.2026వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు అప్లికేషన్ ఇమెయిల్ దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *