Andhra Pradesh jobsbank jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు | ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్ | NABARD Junior Project Associate Job Notification 2026

గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు | ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్ | NABARD Junior Project Associate Job Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NABARD Junior Project Associate Job Job Recruitment  2026 All Details In Telugu : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 07 డిసెంబర్ 2026 లోపల https://www.nabard.org/EngDefault.aspx అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. అగ్రికల్చరల్ డిగ్రీ పరీక్షలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 24 నుండి 45 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే కాంట్రాక్టు ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.nabard.org/EngDefault.aspx లో ఆన్లైన్ లో 07 డిసెంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
🔹సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్

మొత్తం 24 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు : భారత ప్రభుత్వం/యూజీసీచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి వ్యవసాయంలో కనీసం 55% మార్కులతో పట్టభద్ర డిగ్రీ. కింది వాటిలో దేనిలోనైనా కనీసం 1-3 సంవత్సరాల అనుభవం:
* FPO ప్రమోషన్ / ఫార్మర్ కలెక్టివ్స్
* రూరల్ డెవలప్మెంట్ /అగ్రి – బిజినెస్ ప్రాజెక్ట్
* డిజిటల్ టూల్స్ ఆఫ్ FPO మానేజ్మెంట్

🔹సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు : భారత ప్రభుత్వం/యూజీసీచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి వ్యవసాయంలో కనీసం 55% మార్కులతో పట్టభద్ర డిగ్రీ. కింది వాటిలో దేనిలోనైనా కనీసం 3-5 సంవత్సరాల అనుభవం:
* FPO ప్రమోషన్ / ఫార్మర్ కలెక్టివ్స్
* రూరల్ డెవలప్మెంట్ /అగ్రి – బిజినెస్ ప్రాజెక్ట్
* డిజిటల్ టూల్స్ ఆఫ్ FPO మానేజ్మెంట్

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి 24 నుండి 45 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు : నెల జీతం రూ.75,000/- to రూ.1,00,000/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔹సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు : నెల జీతం రూ.1,25,000/- to రూ.1,50,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
కాంట్రాక్టుపై ఉన్న స్పెషలిస్ట్, అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం మరియు నిబంధనల ప్రకారం పన్ను బాధ్యతలకు బాధ్యత వహిస్తారు మరియు మూలం వద్ద పన్ను మినహాయించబడుతుంది. నాబార్డ్‌కు అయ్యే ఖర్చుగా పరిగణించబడే పరిహార మొత్తంలో, కాంట్రాక్టుపై ఉన్న స్పెషలిస్ట్ తరపున నాబార్డ్ చెల్లించవలసి వచ్చే ఏవైనా చట్టబద్ధమైన చెల్లింపులు కూడా చేర్చబడి ఉంటాయి. సంతృప్తికరమైన పనితీరు మరియు బ్యాంక్ విచక్షణ ఆధారంగా గరిష్టంగా 10% వరకు వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయవచ్చు.

అధికారిక పర్యటన అవసరమైనప్పుడల్లా, ప్రధాన కార్యాలయం వెలుపల అధికారిక పర్యటనల కోసం బ్యాంకులోని సమాన గ్రేడ్ అధికారులకు వర్తించే విధంగా లేదా నియామక పత్రంలో పేర్కొన్న విధంగా స్పెషలిస్ట్ ప్రయాణ మరియు హౌస్ అలవెన్సెస్ కి అర్హులు.

🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కోసం దరఖాస్తు రుసుము లేదు కానీ ఇంటిమేషన్ ఛార్జీలు మొదలైనవి రూ. 150/- చెల్లించాలి. మిగిలిన వారందరికీ దరఖాస్తు రుసుము రూ. 700/- మరియు ఇంటిమేషన్ ఛార్జీలు మొదలైనవి రూ. 150/- మొత్తం రూ. 850/- చెల్లించాలి.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 07 డిసెంబర్ 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹అభ్యర్థుల అర్హతలు, సంబంధిత అనుభవం మొదలైన వాటి ఆధారంగా, ఎంపిక ప్రక్రియ కోసం వారిని 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌ల కోసం, ఎంపిక ప్రక్రియలో టెక్నికల్ అసెస్‌మెంట్ (20 మార్కులు) మరియు ఇంటర్వ్యూ (80 మార్కులు) ఉంటాయి. జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌ల కోసం, ఎంపిక ప్రక్రియలో కేవలం ఇంటర్వ్యూ (100 మార్కులు) మాత్రమే ఉంటుంది.
* పోస్టులను అనుసరించి ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 07 డిసెంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://www.nabard.org/EngDefault.aspx

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *