FCI Category – III Recruitment 2022 Notification For 5043 Posts | latest Jobs In Telugu | GK 15 Telugu
FCI Category – III Recruitment 2022 Notification For 5043 Posts | latest Jobs In Telugu | GK 15 Telugu
న్యూఢిల్లీలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరి -3 నాన్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య : 5043
» జోన్ల వారీగా ఖాళీలు :
నార్త్ జోన్ -2388,
సౌత్ జోన్ -989,
ఈస్ట్ జోన్ -768,
వెస్ట్ జోన్ -713,
నార్త్ ఈస్ట్ జోన్ – 185.
»పోస్టుల వివరాలు :
జూనియర్ ఇంజనీర్ (సివిల్ ఇంజనీరింగ్),
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్),
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2,
అసిస్టెంట్ గ్రేడ్ -3 ( జనరల్ ),
అసిస్టెంట్ గ్రేడ్ 3 ( అకౌంట్స్ ),
అసిస్టెంట్ గ్రేడ్ -3 ( టెక్నికల్ ),
అసిస్టెంట్ గ్రేడ్ -3 ( డిపో ),
అసిస్టెంట్ గ్రేడ్ -3 ( హిందీ ).
» అర్హత : పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్ / బోటనీ / జువాలజీ / బయోటె క్నాలజీ / బయోకెమిస్ట్రీ / మైక్రోబయాలజీ / ఫుడ్ సైన్స్), బీఈ / బీటెక్ (ఫుడ్ సైన్స్ / ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ / అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ / బయె టెక్నాలజీ ( సివిల్ ), డిప్లొమా (సివిల్ / మెకానికల్) / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్ / టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
» ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్ -1 పరీక్షా కేంద్రాలు :
నెల్లూరు,
విజయవాడ,
కాకినాడ,
కర్నూలు,
తిరుపతి,
విజయనగరం,
విశాఖపట్నం,
రాజమండ్రి,
ఏలూరు,
హైదరాబాద్,
కరీంనగర్,
వరంగల్.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ముఖ్యమైన తేదీలు :
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : 06.09.2022
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 05.10.2022
»ఆన్లైన్ పరీక్ష తేదీ : జనవరి 2023 .
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:➡
➡️Notification PDF Click Here
➡️Apply Link Click Here
➡️ Official Website Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.