AP Anganwadi Recruitment September 2022 in Telugu Anganwadi Notification Application Latest Job In Telugu
AP Anganwadi Recruitment September 2022 in Trlugu Anganwadi Notification Application Latest Job In Telugu
Anganwadi Teachers Recruitment 2022
అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు కృత్తివెన్ను : మండల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టు లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో సముద్రవేణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 01.07.2022 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలకు మించకూడదని పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు లేటెస్ట్ కులధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలి పారు. మరిన్ని వివరాలకు ఐసీడీఎస్ బంటు మిల్లి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యకర్త పోస్టుకు అడ్డపర్ర – ఓసీ, సహాయకురాలు పోస్టులకు యండపల్లి – ఓసీ, అడ్డపర్ర – ఓసీ, లక్ష్మీపురం (వి) ఓసీ, పెదగొల్ల పాలెం – ఓసీగా ఉన్నాయని, దరఖాస్తులు ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ కార్యాలయం బంటుమిల్లిలో అం దజేయాలని పేర్కొన్నారు.
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గుడివాడ టౌన్ : గుడివాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయ కుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీడీపీఓ ఎ.వి. జయ ఫ్లారెన్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ అర్బన్ పరిధిలో ఇద్దరు కార్యకర్తలు ఎస్సీ కేటగిరి, ఆరుగురు సహాయకులు 5 వ వార్డు బీసీ – ఇ, గుడ్మెన్పెట ఎస్సీ, నైజాంపేట బీసీ – ఇ, పెద ఎరికపాడు ఎస్సీ, 6 వ వార్డు బీసీ – డి, నాగవర ప్పాడు ఎస్సీ, రూరల్ మండలం దొండపాడులో 2 సహాయకులు జనరల్, నందివాడ మండలం తుమ్మలపల్లి కార్యకర్త బీసీ – డి, పుట్టగుంటలో మూడు సహాయకుల పోస్ట్లు బీసీ – డి అభ్యర్థులకు ఖాళీలు ఉన్నాయన్నారు.అభ్యర్థులు స్థానికులై ఉండి 10 వ తరగతి ఆపై చదివి ఉండాలని, 21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె కోరారు.
Important Posts.
Anganwadi Notification 2022 Eligibility Criteria :
వయస్సు :
Anganwadi నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సదరు గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లేదా షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మిగితా అభ్యర్ధులు – రూ 0/-
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.
1 | నివాసం స్థానికురాలు అయి ఉండాలి | (నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి. | తప్పనిసరిగా జతపరచవలయును |
2 | పదవి తరగతి ఉత్తీర్ణత | మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
3 | పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు | పదవ తరగతి మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
కులము & నివాసం(యస్.సి యస్.టి/ బి.సి.అయితే) | తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన | తప్పనిసరిగా జతపరచవలయును | |
4 | వికలాంగత్వము | వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమును | తప్పనిసరిగా జతపరచవలయును |
5 | ఫోటో | దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో | తప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును. |
Anganwadi Recruitment 2022 Apply Process :
అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 01 సెప్టెంబర్, 2022.
దరఖాస్తు చేయుటకు చివరి తేది : 12 సెప్టెంబర్, 2022.
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.