Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Eastern Railway Apprentice 2022 Apply Online 3115 Posts 10th Pass Jobs in Telugu Latest Jobs In Telugu

Eastern Railway Apprentice 2022 Apply Online 3115 Posts 10th Pass Jobs in Telugu Latest Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కోల్కతాలోని తూర్పు రైల్వే.. రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. తూర్పు రైల్వే పరిధిలోని వర్క్షాప్లు, డివిజన్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 3115

» డివిజన్ ల వారీగా ఖాళీలు:

•హౌరా డివిజన్- 659,

•లిలువ వర్క్షాప్-612,

•సీల్దా డివిజన్-440,

•కంచరపర వర్క్ప్-187,

•మాల్దా డివి జన్-138,

•అసన్సోల్ వర్క్షాప్ – 412,

•జమాల్ పూర్ వర్క్షాప్ – 667.

» ట్రేడుల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మె షినిస్ట్, కార్పెంటర్, లైన్ మ్యాన్, వైర్మ్యాన్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటనెన్స్ తదితరాలు.

»అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

» ఎంపిక విధానం:మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు,మెడికల్ ఫిట్నెస్, ధ్రువప త్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తులకు చివరి తేది: 29.10.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here

➡️Online Apply Link Click Here

➡️Official Website Click Here

➡️Telegram Account Daily Updates

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!