Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ APPSC Group 1 Recruitment 2022 Apply Online in Telugu

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ APPSC Group 1 Recruitment 2022 Apply Online in Telugu

Andhra Pradesh Public Service Commission has released a notification for the recruitment of Group-1 service Job Recruitment Recruitment 2022 Notification out, apply online

గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

విద్య అర్హత : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డివిజినల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ (ఫైర్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి  : 01/07/2022 నాటికి డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు 21-30 ఏళ్లు, డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్(మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజినల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు, మిగిలిన వాటికి 18 -42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy  

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu  

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

Andhra Pradesh Public Service Commission has released a notification for the recruitment of Group-1 service Job Recruitment Jobs Notificinion 2022 Eligibility Criteria :

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

రూ.  45,580- నుండి రూ. 1,41,380/-

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా.

దరఖాస్తు రుసుము రూ.370.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13/10/2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01/11/2022

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02/11/2022.

ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్): 18/12/2022.

మెయిన్స్ – రాత పరీక్ష (డిస్క్రిప్టివ్): మార్చి ద్వితీయార్ధం, 2023.

ఎంపిక విధానం:

రాతపరీక్ష / ట్రేడ్ / స్కిల్ టెస్ట్ , పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 250+120/-

• SC/ST అభ్యర్థులు: 120/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

APPSC Group 1 Job Recruitment Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 12 అక్టోబర్ 2022.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 01 నవంబర్ 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Apply Online Link Click Here 

➡️Youtube Channel Link Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!