Latest “UPSC” Central Government Institutions Job Recruitment In Telugu
Latest “UPSC” Central Government Institutions Job Recruitment In Telugu
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య : 67
»పోస్టుల వివరాలు : అసిస్టెంట్ కెమిస్ట్, బయోఫిజిస్ట్ -40, అసిస్టెంట్ డైరెక్టర్ – 01, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ -01, సీనియర్ లెక్చరర్ (ఫోరెన్సిక్ మెడిసిన్) -01, సబ్‌డివిజినల్ ఇంజనీర్ -02.
»విభాగాలు : జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
»అసిస్టెంట్ కెమిస్ట్ :
»అర్హత :సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ / డిప్లొమా / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»వయసు : 30 ఏళ్లు ఉండాలి.
»అసిస్టెంట్ జియోఫిజిస్ట్ :
» అర్హత :సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ / ఏఎంఐఈ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి
»వయసు : 30 ఏళ్లు ఉండాలి.
» ఇతర పోస్టులు :
» అర్హత : ఇతర పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు :వయసు 35-50ఏళ్లు ఉండాలి.
» ఎంపిక విధానం : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 12.05.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here👆
➡️Apply Links PDF Click Here
➡️Website Click Here
👉GK 15 Telugu Official Website 👈
➡️Website Click Here👆