Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Army JK Regimental Centre Group C Recruitment 2022 Notification in Telugu

Army JK Regimental Centre Group C Recruitment 2022 Notification in Telugu

ఈ క్రింద పేర్కొన్న ఆర్మీ గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయుట కోసం J&K Regimental Centre ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

»మొత్తం పోస్టులు :24

»పోస్టుల వివరాలు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, draughtsman, కుక్, బూత్మకర్, టైలర్, MTS (సఫాయివాలా), వాషర్ మాన్, బార్బర్,MTS (mail).

»అర్హతలు :10th,12th ఉత్తీర్ణత చెంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు :18 నుండి 25 సంవత్సరాల లోపల అభ్యర్థుల వయస్సు ఉండాలి. ఇంకా వయో పరిమితి కూడా ఇవ్వడం జరిగింది.

»జీతం : ఉద్యోగాలను అనుసరించి రూ.18,000/- నుండి రూ.81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : మే 18 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!