Andhra Pradesh jobs

DEO Job Requirement in Telugu

DEO Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లో పిల్లల సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థుల నుంచి  మీ మెయిల్ లో దరఖాస్తులు కోరుకుంటున్నారు. అర్హతల, వయసు, అప్లికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు 

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 03

»పోస్టుల వివరాలు : ప్రోగ్రాం మేనేజర్, అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాలు  

»అర్హత : ఏదైనా డిగ్రీ & మాస్టర్ డిగ్రీ  అనుభవం ఉన్నట్లయితే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది

»వయసు : 23 to 35 సంవత్సరాలు లోపు ఉండాలి. 

»ఎంపిక విధానం : మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది

»దరఖాస్తు విధానం : దరఖాస్తు [email protected] ఈ మెయిల్ సెండ్ చేస్తే చాలు. 

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు 

»అప్లికేషన్  చివరి తేది : 12/01/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Eligibility Click Here

➡️Application Form Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!