Central Government Jobs

AWES job requirement in Telugu

AWES  job requirement in Telugu

ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచర్ పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) .. దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు, మంచి అవకాశం మనం హైదరాబాదులోనే జాబ్ కూడా ఉంటుంది త్వరగా అప్లై చేసుకోండి

»పోస్టుల వివరాలు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీటీ).

» మొత్తం పోస్టులు : 8700పోస్టులు 

» అర్హత : పీజీటీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ , బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి . ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి . ప్రైమరీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.

»వయసు : 57 ఏళ్ల లోపు ఉండాలి.

» ఎంపిక విధానం : ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది

» పరీక్ష విధానం : ఈ పరీక్ష ఆన్లైన్ ద్వారా  మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

» దరఖాస్తులకు చివరి తేది : 28 జనవరి 2022

» అడ్మిట్ కార్డుల అందుబాటు : 10 ఫిబ్రవరి 2022

» పరీక్ష తేదీలు :19, 20 ఫిబ్రవరి 2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:


➡️Notification Pdf Click Here


➡️Online Apply Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!