Telangana Jobs

Backlog Special Recruitment 2022 in Telugu

Backlog Special Recruitment 2022 in Telugu

తెలంగాణ ప్రభుత్వం నల్లగొండ జిల్లా దివ్యాంగుల బ్యాక్ గ్ ఉద్యోగాల ప్రకటన 2021-22 వివిధ రకముల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీలు నియమకానికి బ్యాక్లాగ్ పోస్టులకై ధరఖాస్తులు అహ్వానించడమైనది. ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా అర్హులైన ఉమ్మడి నల్లగొండ జిల్లా వివిధ దివ్యాంగుల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

»మొత్తం పోస్టుల : 10

»పోస్టులు వివరాల: టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్ మరెన్నో ఉద్యోగాలు 

»అర్హత : పోస్టుల్ని అనుసరించి 5వ తరగతి, 7th, 10th, ITI  బ్యాచిలర్స్ డిగ్రీ, కంప్యూటర్ నోట్ కూడా ఉండాలి.

»వయసు :18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : మీ మార్కుల మెరిట్ ఆధారంగానే జాబ్ వస్తుంది

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, సంక్షేమ భవనము, కల్లెక్టరేట్ కాంప్లెక్స్, నల్లగొండ – 508001, తెలంగాణ చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరి తేది : 27.01.2022

»సూచనలు :

>అభ్యర్ధి వయస్సు తేది : 01-07-2021 నాటికి 18 సంవత్సరముల పైబడి 44 సంవత్సరములు లోపు ఉండవలెయును.

>వైధ్య ధృవీకరణ పత్రము జిల్లా మెడికల్ బోర్డు వారిచే జారీ చేయబడి ఉండవలెయును.

>ఒకే అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన ప్రతి పోస్టునకు విడివిడిగా ధరఖాస్తు చేయవలెయును.

>అభ్యర్ధి బయోడేటాతో పాటు తప్పని సరిగా వైధ్య ధృవీకరణ పత్రము, విధ్యార్హత ధృవీకరణ పత్రాలు, స్థిర నివాస ధృవీకరణ (నెటివిటి) (అంధులు బధిరులు తమ స్వంత జిల్లాలో చదవనిచో వారి తల్లిదండ్రుల స్థిర నివాస ధృవీకరణ పత్రం తప్పని సరిగా జత చేయవలెను.

>మొదలగు వాటి నిజ ప్రతులపై గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి ధరఖాస్తుతో పాటు జత పరచవలెయును. అసంపూర్తి ధరఖాస్తులు తిరస్కరించబడవు . అట్టి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చేయబడవు.

>పూర్తి చేసిన బయోడేటా ఫారంను అవసరమగు ధృవప్రతాల ప్రతులతో పాటు ఒక పాస్పోర్టు సైజు ఫోటో అతికించి 66 జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, సంక్షేమ భవనము, కల్లెక్టరేట్ కాంప్లెక్స్, నల్లగొండ – 508001 నకు కవర్పై దివ్యాంగుల బ్యాక్లాగు పోస్టుకై ధరఖాస్తు అని వ్రాయవలెను. రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, వ్యక్తి గతంగా కాని చివరితేది. 12/01/2022 నుండి 27/01/2022 సాయంత్రం 5.00 గం. లోగా అందేలాగ పంపవలెయును. (ప్రకటన వెలుబడిన తేది నుండి 15 రోజుల లోపల మాత్రమే ధరఖాస్తులు స్వీకరించబడును) గడువు ముగిసిన తదుపరి సమర్పించబడే ఎలాంటి ధరఖాస్తులు, ధృవపత్రములు స్వీకరించబడవు.

>అభ్యర్థి చిరునామా మార్పులో గాని లేదా తపాలా శాఖ వారి ఆలస్యమునకు గాని శాఖాపరంగా ఎటువంటి బాధ్యత వహించబడదు.

>ఏ కారణము తెలుపకుండానే పై తెల్పిన పోస్టుల భర్తీ ప్రక్రియను నిలుపుదల చేయుటకు లేదా రద్దు చేయుటకు సర్వ అధికారములు జిల్లా కలెక్టర్, నల్లగొండ వారికి కలవు.

>పై తెల్పిన పోస్టులు సందర్భానుసారంగా లభ్యతను బట్టి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును. 10) ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 104, తేది : 24-03-2000 సాధారణ పరిపాలన (యస్.పి.ఎఫ్ . – ఎ) శాఖ ప్రకారము అంధుల మరియు బధిరుల స్థానిక నివాసము నిర్ణయించబడును .

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

➡️Website Click Here    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!