Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

CGWB Job Requirement 2022 in Telugu

CGWB Job Requirement 2022 in Telugu

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, భోపాల్లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టులు భోపాల్లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్బోర్డు (సీ జీడబ్ల్యూబీ), నార్త్ సెంట్రల్ రీజియన్ గ్రూప్ సి (మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్) పోస్టులు అయిన స్టాఫ్ కారు డ్రైవర్లు (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆదర్శం తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.

»మొత్తం పోస్టుల సంఖ్య : 23

»అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల అనుభవంతో వెహికల్ మెకానిజం తెలిసి ఉండాలి. హిందీ /ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి.

»వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఏజ్ మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది.

»జీతం : నెలకు రూ .19,900 నుంచి రూ .63,200 చెల్లిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజినల్ డైరెక్టర్, సీజీడబ్ల్యూబీ, నార్త్ సెంట్రల్ రీజియన్, పరియవాస్ భవన్, జైల్ రోడ్, భోపాల్ చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరితేది : 21. ఫిబ్రవరి .2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here

➡️Notification Pdf Click Here

➡️ apply online link click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!