Andhra Pradesh jobs

NTEP Notification in Telugu

NTEP Notification in Telugu  

వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ  నేటి నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానించడం జరుగుతుంది. ఈ పోస్టులు మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం కింద వివరణ ఇవ్వడం జరిగింది చూడండి

»మొత్తం ఖాళీలు : 8

»పోస్టులు వివరాలు :TB హెల్త్ విజిటర్ NGO/PP & మెడికల్ కాలేజ్ జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సీనియర్ TB ల్యాబ్ సూపర్‌వైజర్ DOTS ప్లస్ TB-HIV సూపర్‌వైజర్.

»అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత . కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష తెలిసి ఉండాలి.

»వయసు : 50 సంవత్సరాల లోపు ఉండాలి

»నెల జీతము : Rs. 21,900/-  to Rs. 35,625/- మధ్యలో ఉంటుంది.

»ఎంపిక విధానం : విద్య అర్హతలు మెరిట్ ఆధారంగా జాబ్ వస్తుంది

»దరఖాస్తు విధానం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు సమర్పించ గలరని కోరడమైనది.

»దరఖాస్తు ప్రారంభం తేదీ  : 2022, జనవరి 18.

»చివరి తేది : 2022, జనవరి 22.

Join to Telegram more Jobs Details Click Here

For More Job Detail Visit Click Here

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️నోటిఫికేషన్ & అప్లికేషన్ పిడిఎఫ్ క్లిక్ హెర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!