Andhra Pradesh jobsCentral Government Jobs

TES Job Recruitment 2022 in Telugu

TES Job Recruitment 2022 in Telugu

ఇండియన్ ఆర్మీ – IO + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ ఆర్మీ .. జులై 2022 లో ప్రారంభమయ్యే 10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ -47 వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్లుగా నియమిస్తారు.

10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు – 47

»ఖాళీలు : 90 కోర్సు

»ప్రారంభం : జులై 2022 నుంచి

»అర్హత : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. జేఈఈ (మెయిన్స్) | 2021 పరీక్షకి హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

»వయసు : 161/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. 02 జనవరి 2003 – 01 జనవరి 2006 మధ్య జన్మించి ఉండాలి.

»ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా. ఎస్ఎస్బీ

»ఇంటర్వ్యూలు : ఏప్రిల్ 2022 నుంచి దరఖాస్తులకు

»చివరితేది : 2022, ఫిబ్రవరి23.

➡️Join to Telegram more Jobs Details Click Here

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here

➡️Webpage Click Here

➡️Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!