Central Government Jobs

Latest postal job recruitment in Telugu

Latest postal job recruitment in Telugu

కేంద్రప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి టాప్ డ్రైవర్ ఉద్యోగాలు రావడం జరిగింది కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 29

»పోస్టులు : స్టాఫ్ కార్ డ్రైవర్ .

»అర్హత :10th అర్హత పాటు లైట్ లేదా హైవే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి పని అనుభవం కూడా తెలిసి ఉండాలి

»వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ  వాళ్ళకి ఏ జిల్లాకు కూడా ఇవ్వడం జరిగింది

»నెల జీతము : 19900/- to 63200/-

»ఎంపిక విధానం : రిటన్ ఎగ్జామ్లో ద్వారా మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది ఉంటుంది 

»దరఖాస్తు విధానం : ఆఫ్ ఆన్లైన్ ద్వారా.

»దరఖాస్తు ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు 

»దరఖాస్తులకు చివరి తేదీ : 15 మార్చ్  2022.

»అడ్రస్సు :  “The SeniorManager, Mail Motor Service,C-121,Naraina Industrial Area phase-I,Naraina,New Delhi-110028.

 

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification & Application Pdf Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!