Central Government Jobs

NHPC Junior Engineer Recruitment 2022 in Telugu

NHPC Junior Engineer Recruitment 2022 in Telugu

133 జూనియర్ ఇంజినీర్లు భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజినీర్లు

»మొత్తం ఖాళీలు : 133

»విభాగాల వారీగా ఖాళీలు : సివిల్ -68, ఎలక్ట్రికల్ -34, మెకానికల్ -31.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

»వయసు : 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

»ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 21.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here

➡️జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు  Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!