Telangana Jobs

National Health Mission job Requirement in Telugu

National Health Mission job Requirement in Telugu

ఎన్ హెచ్ఎం తెలంగాణలో 29 మేనేజర్లు

నేషనల్ హెల్త్ మిషన్ (NHM), తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్లు (DDM) : 23

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎ మ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

»వయసు : 34 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .30,000

»డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్లు (DAM) : 06

»అర్హత : ఎంబీఏ ( ఫైనాన్స్ ) / ఎంకాం ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

»వయసు : 34 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .25,000 చెల్లిస్తారు

»ఎంపిక : అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 10, 2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️ Notification PDF Click Here

➡️Application PDF Click Here

➡️ Website  Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!