Central Government Jobs

Latest CPRI Job Recruitment 2022 in Telugu

Latest CPRI Job Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రి త్వశాఖకి చెందిన సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఐ) ఆఫీసర్ ఇంజనీరింగ్ గ్రేడ్ -1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»విభాగాల వారీగా ఖాళీలు : ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్ -08; మెకానికల్ ఇంజనీరింగ్ -02; కెమికల్ ఇంజ నీరింగ్ -02; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీ రింగ్ -02

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత. 2020/2021 గేట్ స్కోర్ ఉండాలి.

»వయసు : 2022 ఫిబ్రవరి 21 నాటికి 30 సంవత్స రాలు మించకూడదు జీతభత్యాలు : నెలకు రూ .44,900 నుంచి రూ .1,42,400 వరకు చెల్లిస్తారు

»ఎంపిక : అకడమిక్ మార్కుల మెరిట్, 2020/2021 గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

»దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 21, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Website & Application Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!