Uncategorized

NIE Project Staff Job Recruitment In Telugu

NIE Project Staff Job Recruitment  In Telugu

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీ ఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడి మియాలజీ (ఎన్ఐఈ) ప్రాజెక్ట్ స్టాఫ్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 11

»పోస్టులు :

కన్సల్టెంట్ : 04 ;

ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్లు : 02 ;

ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్లు : 02 ;

ప్రాజెక్ట్ సైంటిస్ట్ : 03.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేట్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ / డీఎన్బీ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»ఎంపిక : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా

»దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 15

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Apply link Pdf Click Here  

➡️Email ID Click Here [email protected] 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!