Uncategorized

Indian Coast Guard Assistant Commandant Job Notification 2022 in Telugu

Indian Coast Guard Assistant  Commandant Job Notification 2022 in Telugu 

ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఇండియన్ కోస్ట్ గార్డ్ 01/2023 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»అర్హత : కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, పిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ తోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

»ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష : మెంటల్ ఎబి లిటీ టెస్ట్ / కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంగ్లిష్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్ ప్రక్రియకు ఎంపికచేస్తారు. ఈ ఫైనల్ సెలక్షన్ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి.

వివిధ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్కి పిలుస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

»దరఖాస్తు ప్రారంభతేది : 16.ఫిబ్రవరి.2022

»దరఖాస్తులకు చివరి తేది : 26.ఫిబ్రవరి.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage Pdf Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!