Central Government Jobs

NIPER Hyderabad Recruitment 2022 in Telugu Apply Online

NIPER Hyderabad Recruitment 2022 in Telugu Apply Online 

నైపర్, హైదరాబాద్లో … హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 20

»పోస్టులు : సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ గ్రేడ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ తత్సమాన ఉత్తీర్ణత.

»ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

»చివరి తేది : 2022, మార్చి 02.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Website & Online Apply Click Here

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!