Central Government JobsTelangana Jobs

Latest College of Defence Management Job Notification 2022 in Telugu

Latest College of Defence Management Job Notification 2022 in Telugu

కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ సైనిక్‌పురి పోస్ట్ సికింద్రాబాద్ లో నోటిఫికేషన్ ఖాళీలు లోయర్ డివిజన్ క్లర్క్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక్కో పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాదు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.

»పోస్ట్ వివరాలు :  లోయర్ డివిజన్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్  ఉద్యోగాలు

»నెల జీతము : Rs.19,900/- to Rs.63,900/- మధ్యలో ఉంటుంది.

»అర్హత : 10th, 12th మరియు కంప్యూటర్ టైపింగ్ కూడా ఉండాలి.

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా

»అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్ : Application will be submitted to “The Commandant, College of Defence Management, Sainikpuri, Secunderabad, Telangana State – 500 094. 

»అప్లికేషన్ ఫీజు :- ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు   

»దరఖాస్తులకు చివరి తేది : 06.మార్చ్.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification & ApplicatioPdf Click Here

➡️Website Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!