Uncategorized

Trade Apprentices In NEEPCO 10th ITI Qualified Jobs Recommend in Telugu

Trade Apprentices In NEEPCO 10th ITI Qualified Jobs Recommend in Telugu

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO) ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 56

»విభాగాలు : ఫిట్టర్, బాయిలర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్ తదితరాలు  

»అర్హత : పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

»వయసు : 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

»స్టయిపెండ్ : నెలకు రూ.14,877 చెల్లిస్తారు.

»అప్రెంటిస్ప్ కాలవ్యవధి : రెండేళ్లు

»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 17

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️ All Notification  Pdf  Click Here

➡️ Application  Pdf  Click  Here 

➡️ Website Click Here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!