Central Government Jobs

Latest IISC Job Requirement in Telugu

Latest IISC Job Requirement in Telugu

బెంగళూర లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) కి చెందిన హ్యూమన్ రిసోర్స్ సెక్షన్ (హెచ్ఐర్) టెక్నికల్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐఐఎస్సీలో 100 టెక్నికల్ అసిస్టెంట్లు

»అర్హత : కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీ ఆర్క్ / బీఎస్సీ / బీసీఏ / బీవీఎస్సీ ఉత్తీర్ణత.

»వయసు : ఫిబ్రవరి 28 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .21,700+ ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : జాబ్ ఓరియెంటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

»దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 28

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Website & Apply Online Link Click Here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!