Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

UPSC CDS II Recruitment 2022 in Telugu GK 15 Telugu

UPSC CDS II Recruitment 2022 in Telugu GK 15 Telugu 

UPSC- సీడీఎస్ ఎగ్జామ్ II, 2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC  కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDS) (II), 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మహిళలు పురుషులు ఇద్దరూ అర్హులే 

»సంస్థల వారీగా ఖాళీలు : ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్ -100, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ- 22, ఏర్ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ -32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై -169, ఎస్ఎస్సీ ఉమెన్ (నాన్ టెక్నికల్) -16

»విద్య అర్హత : సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

»ఎంపిక : రాతపరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

»అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా.

»అప్లికేషన్ చివరి తేది : 07 జూన్ 2022.

»పరీక్ష తేది : 04 సెప్టెంబరు 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage Link Click Here  

 

➡️Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!