Central Government Jobs

Latest 756 Apprentices in East Coast Railway Job Requirement in Telugu

 Latest 756 Apprentices in East Coast Railway Job Requirement in Telugu

ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 756 అప్రెంటిస్లు భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ డివిజన్లలో ట్రేడ్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన విడు దల చేసింది.

»అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ / ఎస్సీవీటి జారీ చేసిన ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

»వయసు : 2022/03/07 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

»ఎంపిక విధానం : 10వ తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్టిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో ఆన్లైన్

»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 07, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Website & Apply Online Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!