Uncategorized

Latest Technical Assistants in IFB Job Requirement in Telugu

Latest Technical Assistants in IFB Job Requirement in Telugu

భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖకు చెందిన హైద రాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

»మొత్తం ఖాళీలు : 05

»పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్లు (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల సాలరీ  : నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా…

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

The Director, Institute of Forest Biodiversity, Dulapally, Kompally SO, Hyderabad – 500 100. పైన చెప్పినటువంటి అడ్రస్ కి సెండ్ చేయాలి.

»అప్లికేషన్ ఫీజు : ఎస్సీ / ఎస్టీ / మహిళలకు ఫీజు లేదు. ఇతరులు రూ.300 చెల్లించాలి. అర్హులైన బెడ్ రూమ్ అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను 

»అప్లికేషన్ చివరి తేదీ : 29 మార్చి 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️ Website & Apply Online Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!