Andhra Pradesh jobs

Acharya NG Ranga Agriculture University Job Requirement in Telugu

Acharya NG Ranga Agriculture University Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంగ్రూ, గుంటూరులో వివిధ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల : 07

»పోస్టుల వివరాలు : ల్యాబ్ టెక్నీషియన్ -01, సెమీ స్కిల్డ్ లేబర్ -06

»అర్హత : ఎనిమిదో తరగతి, ఆపైన ఉత్తీర్ణులవ్వాలి & సంబంధిత సబ్జె క్టుల్లో డిప్లొమా/ బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. బయోఫెర్టిలైజర్స్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

»జీతం : నెలకి రూ .12,000 to 15,000/- చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»వాక్ఇన్ తేది : 17.02.2022

»వేదిక : అగ్రికల్చరల్ స్టేషన్, అమరావతి, గుంటూరు, ఏపీ.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification & Application Pdf Click Here

➡️Webpage Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!