Andhra Pradesh jobs

Latest Job Recruitment For Paramedical Posts In Telugu

 Latest Job Recruitment For Paramedical Posts In Telugu

జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో గల ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పది పారా మెడికల్ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయా ధికారి డాక్టర్ జి.నాగభూషణరావు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు.

»మొత్తం ఖాళీలు : 10

»పోస్టుల వివరాలు:

ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, థియేటర్ అసిస్టెంట్, రేడియో గ్రాఫర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఆడియో మెట్రిన్ 

»అర్హత:  పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా, D-ఫార్మసీ / B-ఫార్మసీ / M-ఫార్మసీ ఈ అర్హతలు ఉన్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

» వయసు : 42 ఏళ్లు మించకూడదు.

»దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తుకు చివరి తేదీ : 16-02-2022

 »దరఖాస్తులు స్వీకరించు స్థలం :

 డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS)ఆఫీస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్, విజయనగరం. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application  Pdf  Click  Here👆 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!