Latest NHM Job Requirement in Telugu
Latest NHM Job Requirement in Telugu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 117
»పోస్టులు : స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, సోషల్ వర్కర్, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్), పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీ పారామెడికల్ బోర్డులో నమోదై ఉండాలి.
»వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 19.
»చిరునామా : డీఎంహెచ్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఏపీ.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here