Telangana Jobs

Co-operative Central Bank DCCBs Job Recruitment 2022 in Telugu

 Co-operative Central Bank DCCBs Job Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ స్టేట్ కో – ఆపరే టివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్సీఏబీ) ఆధ్వర్యంలో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన కో – ఆపరే టివ్ సెంట్రల్ బ్యాంకు (డీసీసీబీ) లు కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోతున్నాయి.

»తెలంగాణ కో – ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుల్లో ఖాళీలు – 450

మూడో జిల్లాల వారీగా ఖాళీలు : ఆదిలాబాద్ -69, హైదరాబాద్ – 52, కరీంనగర్ -84, మహబూబ్నగర్ -32, మెదక్ -72, నల్గొండ -36, వరంగల్ -50 & ఖమ్మం -50

»పోస్టులు వివరాలు : స్టాఫ్ అసిస్టెంట్ – 372 & అసిస్టెంట్ మేనేజర్ -73.

»విద్య అర్హతలు : పోస్టుల్ని అనుసరించి కనీసం 60 మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి.

»వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు :

•అసిస్టెంట్ మేనేజర్ : నెలకు రూ .26,080 నుంచి రూ .57,860 వరకు చెల్లిస్తారు

•స్టాఫ్ అసిస్టెంట్ : నెలకు రూ .17,900 నుంచి రూ .47,920 వరకు చెల్లిస్తారు

»ఎంపిక విధానం : రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు : జనరల్ / బీసీ అభ్యర్థులు రూ .900, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు రూ .250 చెల్లించాలి.

»దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 06, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!