Andhra Pradesh jobs

Notification For Replacement Of 104, 108 Mechanic Posts

 Notification For Replacement Of 104, 108 Mechanic Posts

104, 108, తల్లీ – బిడ్డ ఎక్స్ ప్రెస్ అరబిందో ఎమర్జెన్సీ వాహనాల్లో మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తున్నామని అరబిందో మెడికల్ ఎమర్జెన్సీ వాహన జిల్లా మేనేజర్ పవన కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

»అర్హత: 10 వ తరగతి పాసై ఉండాలి.

» వయసు:40 ఏళ్లలోపున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు.

»దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా 

»దరఖాస్తులు చేయుటకు స్థలం: నెల్లూరు పెద్దాస్పత్రిలోని దిశ పోలీసు స్టేషన్ పక్కనే ఉండే తమ కార్యాలయంలో అందచేయాలని కోరుతున్నారు.

ఇతర పూర్తి వివరాలకు సంప్రదించాలని కోరారు.

»దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు webpage click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!