Latest DRDO Job Recruitment
Latest DRDO Job Recruitment
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పరిధిలోని DRDO యంగ్ సైంటిస్ట్స్ ల్యాబొరేటరీ ఫర్ మెటీరియల్స్ (DYSL – FM) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 04
»విభాగాల వారీగా ఖాళీలు :
మెటలర్జికల్ / మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ -02,
మెకానికల్ ఇంజనీ రింగ్ -02
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత. గేట్ అర్హత ఉండాలి.
»వయసు : 28 ఏళ్లు మించకూడదు.
» జీతం : నెలకు రూ.31,000+ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
»ఎంపిక ప్రక్రియ : షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం : ఈ – మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 11
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification & Apply Link Pdf Click Here👆