ICMR-NIN Latest Notification In Project Staff
ICMR-NIN Latest Notification In Project Staff
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లోని ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టులు : 10
»పోస్టుల వివరాలు :
>ప్రాజెక్ట్ రిసెర్చ్ అసోసియేట్ 1-01;
>ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3-03;
>ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ -03;
> ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ (అల్ట్రా సోనోగ్రఫీ)-1,
>ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ -01,
> ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్B – 1.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో 10th, 12th, DMLT, డిప్లొమా, పీహెచ్డి / ఎండీ / ఎంఎస్ / ఎండీఎస్ ఉత్తీర్ణతచెంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
» జీతం : నెలకు రూ.15,800/- నుంచి రూ.47,000/- వరకు ఇస్తారు.
»ఎంపిక విధానం : ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ( స్పీడ్ పోస్ట్ ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»చిరునామా : ద డైరెక్టర్, ICMR – నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జామియా ఉస్మానియా పోస్ట్, తార్నాక, హైదరాబాద్ -500007, తెలంగాణ చిరునామాకు మీ దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 10
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️ All Notification Links Click Here👆
➡️ Website Click Here👆