Latest HSL Recruitment In Telugu
Latest HSL Recruitment In Telugu
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య : 40
»పోస్టుల వివరాలు :
జనరల్ మేనేజర్,
అసిస్టెంట్ మేనేజర్,
ప్రాజెక్ట్ ఆఫీసర్,
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ తదితరాలు…
»విభాగాలు : హెచ్ఆర్ , ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్.
»అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ / బీటెక్ ఉత్తీర్ణత చెంది ఉండాలి, అనుభవం కూడా ఉండాలి.
»ఎంపిక విధానం : షార్ట్లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»ఆన్లైన్ దరఖాస్తులకు తేదీ : పోస్టులను బట్టి మార్చి 02, 2022 నుంచి ఏప్రిల్ 20 వరకు గడువు.
»దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణ : ఏప్రిల్ 05, 2022 నుంచి ఏప్రిల్ 25 వరకు ఉంటుంది.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here👆
➡️Webpage & Application Pdf Click Here👆
gk15telugu_sidebar2_AdSense1_300x250_as