Andhra Pradesh jobs

Latest NID recruitment in Telugu

 Latest NID recruitment in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) .. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టులు : 15

» పోస్టుల వివరాలు :

ఫ్యాకల్టీ,

డిజైన్ ఇన్స్ట్రక్టర్,

టెక్నికల్ స్టాఫ్,

అసిస్టెంట్ ఇంజనీర్ తదితరాలు.

» అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ / డిప్లొమా / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు : పోస్టును అనుసరించి కనీసం 35 ఏళ్లు ఉండాలి.

» నెల జీతం : నెలకు రూ.44,900 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.

» పని అనుభవం : నిబంధనల ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్లో పని అనుభవం ఉండాలి.

» ఎంపిక విధానం : రాతపరీక్ష / స్కిల్టెస్ట్  / ఇంటర్వ్యూ ఆధారంగా చివరి ఎంపిక ఉంటుంది.

» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తును ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్ : ఈఈఈ అండ్ ఈసీఈ బిల్డింగ్, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, నాగార్జుననగర్, నంబూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ – 522510 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది : 07.03.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️ Notification & Application All Links  Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!