Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Exim Bank Recruitment Of Management Trainee – 2022

 Exim Bank Recruitment Of Management Trainee – 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎక్స్పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Exim Bank) .. మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 25

» అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ / పీజీడీబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు : 2022 సెప్టెంబర్ 30 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

» ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» పరీక్షా విధానం :

>ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో, మొత్తం      200 మార్కులకు నిర్వహిస్తారు.

>దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

>ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కట్ చేస్తారు.

>పరీక్షా సమయం 150 నిమిషాలు. >ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది.

>రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 14.03.2022

» రాతపరీక్ష : 2022, ఏప్రిల్ లో నిర్వహిస్తారు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here👆


➡️Application Pdf Click Here👆

➡️Webpage Pdf Click Here👆

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!