Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

BEG LDC, Clerk MTS, Stenographer Job Recruitment 2022 Jobs Apply Offline

BEG LDC, Clerk MTS, Stenographer Job Recruitment 2022 Jobs Apply Offline

కేంద్ర ప్రభుత్వ నుంచి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ 12 – 18 మార్చి 2022 భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బెంగాల్ ఇంజినీర్ గ్రూప్ మరియు సెంటర్ రూర్కీ-247667 పోస్టుల కోసం ఆహ్వానించబడ్డారు. ఆంధ్ర తెలంగాణ ఇద్దరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

» పోస్టుల వివరాలు : ఎల్‌డిసి, స్టోర్ కీపర్ -II, సివిల్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్  ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్ & ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్, కుక్,  MTS (వాచ్‌మ్యాన్), MTS (గార్డనర్), MTS (సఫైవాలా), లాస్కర్ & వాషర్‌మన్, బార్బర్ ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత :10th, 12th అర్హతతో  

»వయసు : 12.04.2022 నాటికి 21-25 ఏళ్ల మధ్య మీ ఏజ్ ఉండాలి. SC, ST & BC సడలింపు కూడా ఉన్నది.

»ఎంపిక విధానం : రాత పరీక్ష  ఇంటర్వ్యూ & స్కిల్ టెస్ట్   ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తుల సమర్పణ:  కమాండెంట్ బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ మరియు సెంటర్, రూర్కీ (ఉత్తరాఖండ్)కి  -247667. దరఖాస్తును అభ్యర్థులు స్వయంగా హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే నింపాలి పంపిణీ ట్లయితే స్వీకరించడం జరుగుతుంది.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 12/03/2022

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 11/04/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Application Pdf Click Here👆

➡️Notification Pdf Click Here👆  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!