Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Indian Navy Sailor AA and SSR Recruitment In Telugu

 Indian Navy Sailor AA and SSR Recruitment In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» పోస్టుల సంఖ్య :2500

»పోస్టుల వివరాలు :

సెయిలర్ ( AA & SSR) – ఆగస్టు 2022 బ్యాచ్

>ఏఏ ( ఆర్టిఫిషర్ అప్రెంటిస్ ) -500,

>ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ) – 2000.

»అర్హత : 60 శాతం లేదా ఆపైన మార్కులతో మేథ్స్ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ( 10 + 2 ) ఉత్తీర్ణత . నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి ఉండాలి.

»వయసు : 2002 ఆగస్టు 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

»జీతభత్యాలు : ట్రెయినింగ్ పీరియడ్లో స్టయిపెండ్ కింద నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థు లకు లెవల్ 3 ( డిఫెన్స్ పే ) కింద నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 అదనంగా ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ( PFT ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 29.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 05.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification PDF Click Here👆

➡️ Apply Link Click Here👆

➡️Website Click Here👆

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!