Andhra Pradesh jobsTelangana Jobs

Latest National Human Rights Commission (NHRC) Reqrutement in telugu

 Latest National Human Rights Commission (NHRC) Reqrutement in telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

న్యూఢిల్లీలోని నేషనల్ హ్యూమన్రైట్స్ కమిషన్ (NHRC) తాత్కాలిక ప్రాతిపదికన ట్రాన్స్లేటర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు : 43

»భాషలవారీగా పోస్టుల వివరాలు :

గుజరాతి -03 ;

కన్నడ -02 ;

తమిళ్ -07 ;

తెలుగు -05 ;

మరాఠీ -02 ;

బెంగాలీ : 12 ;

ఒరియా : 10 ;

ఉర్దూ / కశ్మీరి -01 ;

అస్సోమీస్ -01

»అర్హత : గ్రాడ్యుయేషన్ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత భాషతోపాటు ఇంగ్లీష్ లో పరిజ్ఞానం ఉండాలి. ట్రాన్స్లేషన్ పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు.

»దరఖాస్తు విధానం : ఈమెయిల్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️చిరునామా : నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ , మానవ్ అధికార్ భవన్ , సీ బ్లాక్ , జీపీఓ కాంప్లెక్స్ , న్యూఢిల్లీ -110023. 

»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 31 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website Click Here👆

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!