Andhra Pradesh jobs

Flipkart Delivery Boy Jobs In Telugu

Flipkart Delivery Boy Jobs In Telugu

కడప కోటిరెడ్డిసర్కిల్ జిల్లా ఉపాధి కలెక్టరేట్ లోని తమ కార్యాల యంలో ఈనెల 23 వ తేదీ బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కల్పనాధికారి దీప్తి గారు కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈనెల 23 వ తేదీ బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

»పోస్టుల వివరాలు : ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్స్

» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై, ద్విచక్ర వాహ నం, లైసెన్స్, స్మార్ట్ మొబైల్ ఫోన్ కలిగి ఉండాలన్నారు.

» వయసు :20-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

» జీతం :.18-25 వేల వరకు జీతం ఇస్తారన్నారు.

» ఎంపిక విధానం: జాబ్ మేళా లో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా.

»దరఖాస్తు చేసుకొని స్థలం : కడప కోటిరెడ్డి సర్కిల్,  జిల్లా ఉపాధి కలెక్టరేట్  కార్యాలయం లో. 

➡️గమనిక: ఆసక్తిగల పురుష అభ్యర్థులు తమ బయోడేటా, డ్రైవింగ్ సెన్స్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Telegram Account link Click Here

➡️Notification All Pdf Click Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!