Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

ICFRE IWST Job Recruitment 2022 in Telugu

 ICFRE IWST Job Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»అర్హత : సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి డిగ్రీ (లైఫ్ సైన్సెస్), ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

»వయసు : 28 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .19000 నుంచి రూ .20000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»ఇంటర్వ్యూ తేదీ : మార్చి 28, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification PDF Click Here  

➡️Website & Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!