Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Latest Postal Job Recruitment In Telugu

Latest Postal Job Recruitment In Telugu

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియా. సీనియర్ మేనేజర్ (జాగ్), మెయిల్ మోటార్ సర్వీస్, 134-A, S.K. అహైర్ మార్గ్, వర్లీ, ముంబై-400018. కింది పోస్ట్‌ల కోసం అర్హతగల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

»పోస్టుల సంఖ్య : 9

»పోస్టులు: స్కిల్డ్ ఆర్టిసన్స్ (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)

»విభాగాలు:

మెకానిక్ (మోటార్ వెహికల్),

ఎలక్ట్రీషియన్,

టైర్‌మాన్,

బ్లాక్స్మిత్.

»అర్హత: పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా VIII వ తరగతి,  సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవంతో ఉత్తీర్ణులయ్యారు. 

మెకానిక్ (మోటార్ వెహికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

» వయసు:డైరెక్ట్ రిక్రూట్‌లకు వయో పరిమితి: 01.07.2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు.

ST వారికి  5 సంవత్సరాల సడలింపు,

OBC వారికి 3 సంవత్సరాల సడలింపు.

»ఎంపిక విధానం:

>అవసరమైన అర్హతలు మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగివున్న [మెకానిక్ (MV) కోసం మాత్రమే] కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల నుండి నైపుణ్యం కలిగిన కళాకారుల ఎంపిక జరుగుతుంది. 

>సిలబస్‌తో కూడిన పరీక్ష తేదీ మరియు వేదిక అర్హత గల అభ్యర్థులకు వారి కరస్పాండెన్స్ చిరునామాలో విడిగా తెలియజేయబడుతుంది. 

>ఇతర దరఖాస్తుదారులకు సంబంధించి ఎటువంటి సమాచారం పంపబడదు.

»దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ: 09-05-2022

»దరఖాస్తు చేసే స్థలం: THE SENIOR MANAGER(JAG), MAIL MOTOR SERVICE, 134-A SUDAM KALU AHIRE MARG, WORLI, MUMBAI-400018 ఈ చిరునామాకి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.

➡️ గమనిక: మీరు మీ దరఖాస్తుతోపాటు మీ సర్టిఫికెట్ యొక్క జిరాక్స్ లపై మీరు సొంతంగా self-attested ( మీ ఒరిజినల్ సంతకం )చేసుకున్న తరువాతనే దరఖాస్తు చేసుకోండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

https://drive.google.com/file/d/1l6RBphuIFn24mD_BbQoIxF7j2zQar-DL/view?usp=drivesdk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!