Central Government Jobs

Non-Teaching Positions on Permanent Basis Job Requirement in Telugu

Non-Teaching Positions on Permanent Basis Job Requirement in Telugu 

కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నాన్ టీచింగ్ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు అవకాశాలు మిస్ కాకండి పూర్తి వివరాలు కావాలని కేంద్ర పిడిఎఫ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి.

»పోస్ట్ వివరాలు : ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి.

»విద్య అర్హత  : 10th, 12th, డిగ్రీ అర్హతతో మరియు అనుభవం కూడా ఉండాలి.

»వయసు  – 18 to 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి జనరల్ పర్సన్స్ కి ఎస్సీ ఎస్టీ వారికి ఎదురు యాక్షన్ కూడా ఉంటుంది.

»జీతం (రూ.) – రూ.19,900 to 56,400/- నెల జీతం ఉంటుంది, HRA, DA కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.

»అప్లికేషన్ ఫీజు :

•OC, OBC, EWS 500/-,

•ST, SC 250/- మధ్యలో ఉంది.

°PH, మహిళలకు ఫీజు లేదు.

దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు:-

»దరఖాస్తు ప్రారంభ తేదీ : 25-01-2022.

»దరఖాస్తు చివరి తేదీ :11-02-2022

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా 

➡️Join to Telegram more Jobs Details Click Here

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here  

➡️Online Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!